×

మరియు నిశ్చయంగా, వారు (షైతాన్ లు) వారిని (అల్లాహ్) మార్గం నుండి ఆటంక పరుస్తారు. మరియు 43:37 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:37) ayat 37 in Telugu

43:37 Surah Az-Zukhruf ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 37 - الزُّخرُف - Page - Juz 25

﴿وَإِنَّهُمۡ لَيَصُدُّونَهُمۡ عَنِ ٱلسَّبِيلِ وَيَحۡسَبُونَ أَنَّهُم مُّهۡتَدُونَ ﴾
[الزُّخرُف: 37]

మరియు నిశ్చయంగా, వారు (షైతాన్ లు) వారిని (అల్లాహ్) మార్గం నుండి ఆటంక పరుస్తారు. మరియు వారేమో నిశ్చయంగా, తాము సరైన మార్గదర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు

❮ Previous Next ❯

ترجمة: وإنهم ليصدونهم عن السبيل ويحسبون أنهم مهتدون, باللغة التيلجو

﴿وإنهم ليصدونهم عن السبيل ويحسبون أنهم مهتدون﴾ [الزُّخرُف: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, varu (saitan lu) varini (allah) margam nundi atanka parustaru. Mariyu varemo niscayanga, tamu saraina margadarsakatvanlone unnamani bhavistaru
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, vāru (ṣaitān lu) vārini (allāh) mārgaṁ nuṇḍi āṭaṅka parustāru. Mariyu vārēmō niścayaṅgā, tāmu saraina mārgadarśakatvanlōnē unnāmani bhāvistāru
Muhammad Aziz Ur Rehman
వారు (ఆ షైతానులు) వారిని సన్మార్గాన పోకుండా అడ్డుకుంటారు. మరి వారేమో తాము సన్మార్గంపైనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek