×

(ఓ ముహమ్మద్!) నీవు చెవిటి వాడికి వినిపింప జేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించ గలవా? 43:40 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:40) ayat 40 in Telugu

43:40 Surah Az-Zukhruf ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 40 - الزُّخرُف - Page - Juz 25

﴿أَفَأَنتَ تُسۡمِعُ ٱلصُّمَّ أَوۡ تَهۡدِي ٱلۡعُمۡيَ وَمَن كَانَ فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[الزُّخرُف: 40]

(ఓ ముహమ్మద్!) నీవు చెవిటి వాడికి వినిపింప జేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించ గలవా? లేక, స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి (మార్గదర్శకత్వం చేయగలవా)

❮ Previous Next ❯

ترجمة: أفأنت تسمع الصم أو تهدي العمي ومن كان في ضلال مبين, باللغة التيلجو

﴿أفأنت تسمع الصم أو تهدي العمي ومن كان في ضلال مبين﴾ [الزُّخرُف: 40]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Nivu ceviti vadiki vinipimpa jeyagalava? Leda gruddivadiki margam cupinca galava? Leka, spastanga margabhrastatvanlo unnavadiki (margadarsakatvam ceyagalava)
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Nīvu ceviṭi vāḍiki vinipimpa jēyagalavā? Lēdā gruḍḍivāḍiki mārgaṁ cūpin̄ca galavā? Lēka, spaṣṭaṅgā mārgabhraṣṭatvanlō unnavāḍiki (mārgadarśakatvaṁ cēyagalavā)
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) మరి నువ్వు చెవిటివారికి వినిపించగలవా? అంధులకుగాని, స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నవారికిగాని సన్మార్గం చూపగలవా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek