×

మరియు మీరు దుర్మార్గం చేశారు! కావున, ఈరోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు 43:39 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:39) ayat 39 in Telugu

43:39 Surah Az-Zukhruf ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 39 - الزُّخرُف - Page - Juz 25

﴿وَلَن يَنفَعَكُمُ ٱلۡيَوۡمَ إِذ ظَّلَمۡتُمۡ أَنَّكُمۡ فِي ٱلۡعَذَابِ مُشۡتَرِكُونَ ﴾
[الزُّخرُف: 39]

మరియు మీరు దుర్మార్గం చేశారు! కావున, ఈరోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు

❮ Previous Next ❯

ترجمة: ولن ينفعكم اليوم إذ ظلمتم أنكم في العذاب مشتركون, باللغة التيلجو

﴿ولن ينفعكم اليوم إذ ظلمتم أنكم في العذاب مشتركون﴾ [الزُّخرُف: 39]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru durmargam cesaru! Kavuna, iroju miranta i siksalo kalisi undatam miku e matram labhadayakam kadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru durmārgaṁ cēśāru! Kāvuna, īrōju mīrantā ī śikṣalō kalisi uṇḍaṭaṁ mīku ē mātraṁ lābhadāyakaṁ kādu
Muhammad Aziz Ur Rehman
మీరు దుర్మార్గులని తేలిపోయినప్పుడు, ఈ రోజు మీరంతా నరక యాతనలో భాగస్థులై ఉండటం మీకెలాంటి లబ్దినీ చేకూర్చదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek