×

లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు 43:42 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:42) ayat 42 in Telugu

43:42 Surah Az-Zukhruf ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 42 - الزُّخرُف - Page - Juz 25

﴿أَوۡ نُرِيَنَّكَ ٱلَّذِي وَعَدۡنَٰهُمۡ فَإِنَّا عَلَيۡهِم مُّقۡتَدِرُونَ ﴾
[الزُّخرُف: 42]

లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది

❮ Previous Next ❯

ترجمة: أو نرينك الذي وعدناهم فإنا عليهم مقتدرون, باللغة التيلجو

﴿أو نرينك الذي وعدناهم فإنا عليهم مقتدرون﴾ [الزُّخرُف: 42]

Abdul Raheem Mohammad Moulana
leda memu variki vagdanam cesina danini (siksanu) niku tappaka cupagalamu. Endukante maku varipai purti adhikaramundi
Abdul Raheem Mohammad Moulana
lēdā mēmu vāriki vāgdānaṁ cēsina dānini (śikṣanu) nīku tappaka cūpagalamu. Endukaṇṭē māku vāripai pūrti adhikāramundi
Muhammad Aziz Ur Rehman
లేదా మేము వారికి చేసిన వాగ్దానాన్ని నీకు చూపిస్తాము. వారిపై మాకు పూర్తి అదుపు (అధికారం) ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek