Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 54 - الزُّخرُف - Page - Juz 25
﴿فَٱسۡتَخَفَّ قَوۡمَهُۥ فَأَطَاعُوهُۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمٗا فَٰسِقِينَ ﴾
[الزُّخرُف: 54]
﴿فاستخف قومه فأطاعوه إنهم كانوا قوما فاسقين﴾ [الزُّخرُف: 54]
Abdul Raheem Mohammad Moulana i vidhanga, atadu (phir'aun) tana jati varini prerepimpa jeyatam valana varu atanini anusarincaru. Niscayanga varu durjanulu (phasikhin) |
Abdul Raheem Mohammad Moulana ī vidhaṅgā, ataḍu (phir'aun) tana jāti vārini prērēpimpa jēyaṭaṁ valana vāru atanini anusarin̄cāru. Niścayaṅgā vāru durjanulu (phāsikhīn) |
Muhammad Aziz Ur Rehman ఆ విధంగా అతను తన ప్రజలను మభ్యపెట్టి, మూర్ఖుల్ని చేశాడు. తుదకు వారు అతని మాటే విన్నారు. నిశ్చయంగా వారంతా అవిధేయ జనులే |