×

ఈ విధంగా, వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము. 43:55 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:55) ayat 55 in Telugu

43:55 Surah Az-Zukhruf ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 55 - الزُّخرُف - Page - Juz 25

﴿فَلَمَّآ ءَاسَفُونَا ٱنتَقَمۡنَا مِنۡهُمۡ فَأَغۡرَقۡنَٰهُمۡ أَجۡمَعِينَ ﴾
[الزُّخرُف: 55]

ఈ విధంగా, వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము. మరియు వారందరినీ ముంచి వేశాము

❮ Previous Next ❯

ترجمة: فلما آسفونا انتقمنا منهم فأغرقناهم أجمعين, باللغة التيلجو

﴿فلما آسفونا انتقمنا منهم فأغرقناهم أجمعين﴾ [الزُّخرُف: 55]

Abdul Raheem Mohammad Moulana
I vidhanga, varu mam'malni kopaniki guri ceyatam valla memu variki pratikaram cesamu. Mariyu varandarini munci vesamu
Abdul Raheem Mohammad Moulana
Ī vidhaṅgā, vāru mam'malni kōpāniki guri cēyaṭaṁ valla mēmu vāriki pratīkāraṁ cēśāmu. Mariyu vārandarinī mun̄ci vēśāmu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత వారు మాకు కోపం తెప్పించగా మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. వారందరినీ (సముద్రంలో) ముంచి వేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek