Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 58 - الزُّخرُف - Page - Juz 25
﴿وَقَالُوٓاْ ءَأَٰلِهَتُنَا خَيۡرٌ أَمۡ هُوَۚ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلَۢاۚ بَلۡ هُمۡ قَوۡمٌ خَصِمُونَ ﴾
[الزُّخرُف: 58]
﴿وقالوا أآلهتنا خير أم هو ما ضربوه لك إلا جدلا بل هم﴾ [الزُّخرُف: 58]
Abdul Raheem Mohammad Moulana mariyu antaru: "Ma devullu manciva leka atada (isana)?" Varu i visayam ni mundu pettedi kevalam jagadamadatanike. Vastavaniki varu kalaha priyulaina janulu |
Abdul Raheem Mohammad Moulana mariyu aṇṭāru: "Mā dēvuḷḷu man̄civā lēka ataḍā (īsānā)?" Vāru ī viṣayaṁ nī mundu peṭṭēdi kēvalaṁ jagaḍamāḍaṭānikē. Vāstavāniki vāru kalaha priyulaina janulu |
Muhammad Aziz Ur Rehman “ఇంతకీ మా దేవుళ్ళు మంచివాళ్ళా లేక అతనా?” అని వారు (తరచి తరచి) అడగటం మొదలెట్టారు. వారు నిన్ను అలా అడగటం వెనుక వారి ఉద్దేశం జగడం తప్ప మరేమీ కాదు. అసలా జనులే జగడాలమారులు |