Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 59 - الزُّخرُف - Page - Juz 25
﴿إِنۡ هُوَ إِلَّا عَبۡدٌ أَنۡعَمۡنَا عَلَيۡهِ وَجَعَلۡنَٰهُ مَثَلٗا لِّبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ﴾
[الزُّخرُف: 59]
﴿إن هو إلا عبد أنعمنا عليه وجعلناه مثلا لبني إسرائيل﴾ [الزُّخرُف: 59]
Abdul Raheem Mohammad Moulana atanu (isa) kevalam oka dasudu matrame. Memu atanini anugrahicamu. Mariyu memu atanini israyil santati variki oka nidarsananga cesamu |
Abdul Raheem Mohammad Moulana atanu (īsā) kēvalaṁ oka dāsuḍu mātramē. Mēmu atanini anugrahicāmu. Mariyu mēmu atanini isrāyīl santati vāriki oka nidarśanaṅgā cēśāmu |
Muhammad Aziz Ur Rehman అతను (మర్యమ్ కుమారుడైన ఈసా) కూడా ఒక దాసుడు మాత్రమే. మేమతన్ని అనుగ్రహించాము. ఇస్రాయీలు సంతతి వారికొరకు అతన్ని ఒక ఉదాహరణ (మా శక్తి నిదర్శనం)గా చేశాము |