×

మరియు ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: "వాస్తవంగా, నేను మీ 43:63 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:63) ayat 63 in Telugu

43:63 Surah Az-Zukhruf ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 63 - الزُّخرُف - Page - Juz 25

﴿وَلَمَّا جَآءَ عِيسَىٰ بِٱلۡبَيِّنَٰتِ قَالَ قَدۡ جِئۡتُكُم بِٱلۡحِكۡمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعۡضَ ٱلَّذِي تَخۡتَلِفُونَ فِيهِۖ فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ ﴾
[الزُّخرُف: 63]

మరియు ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: "వాస్తవంగా, నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకొని వచ్చాను; మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి

❮ Previous Next ❯

ترجمة: ولما جاء عيسى بالبينات قال قد جئتكم بالحكمة ولأبين لكم بعض الذي, باللغة التيلجو

﴿ولما جاء عيسى بالبينات قال قد جئتكم بالحكمة ولأبين لكم بعض الذي﴾ [الزُّخرُف: 63]

Abdul Raheem Mohammad Moulana
mariyu isa spastamaina (ma) sucanalu tisukoni vaccinappudu ila annadu: "Vastavanga, nenu mi vaddaku vivekanni tisukoni vaccanu; mariyu miru vibhedalaku lonaina konni visayala vastavanni miku spastanga vivarincataniki vaccanu. Kavuna miru allah patla bhayabhaktulu kaligi undandi. Mariyu nannu anusarincandi
Abdul Raheem Mohammad Moulana
mariyu īsā spaṣṭamaina (mā) sūcanalu tīsukoni vaccinappuḍu ilā annāḍu: "Vāstavaṅgā, nēnu mī vaddaku vivēkānni tīsukoni vaccānu; mariyu mīru vibhēdālaku lōnaina konni viṣayāla vāstavānni mīku spaṣṭaṅgā vivarin̄caṭāniki vaccānu. Kāvuna mīru allāh paṭla bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu nannu anusarin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు ఈసా (ఏసు – అలైహిస్సలాం) ఇలా అన్నాడు: “నేను మీ దగ్గరకు వివేకాన్ని తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల వాస్తవికతను విడమరచి చెప్పటానికే వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek