×

మరియు ఆయన (అల్లాహ్) మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు. మరియు ఆయన 43:84 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:84) ayat 84 in Telugu

43:84 Surah Az-Zukhruf ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 84 - الزُّخرُف - Page - Juz 25

﴿وَهُوَ ٱلَّذِي فِي ٱلسَّمَآءِ إِلَٰهٞ وَفِي ٱلۡأَرۡضِ إِلَٰهٞۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡعَلِيمُ ﴾
[الزُّخرُف: 84]

మరియు ఆయన (అల్లాహ్) మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు. మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: وهو الذي في السماء إله وفي الأرض إله وهو الحكيم العليم, باللغة التيلجو

﴿وهو الذي في السماء إله وفي الأرض إله وهو الحكيم العليم﴾ [الزُّخرُف: 84]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana (allah) matrame akasalalo aradhyudu mariyu bhumilo kuda aradhyudu. Mariyu ayana maha vivekavantudu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana (allāh) mātramē ākāśālalō ārādhyuḍu mariyu bhūmilō kūḍā ārādhyuḍu. Mariyu āyana mahā vivēkavantuḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
ఆయనే ఆకాశాలలో ఆరాధించదగినవాడు. భూమిలో కూడా ఆయనే ఆరాధ్యుడు. ఆయన అపార వివేక సంపన్నుడు, సంపూర్ణ జ్ఞానం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek