Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 83 - الزُّخرُف - Page - Juz 25
﴿فَذَرۡهُمۡ يَخُوضُواْ وَيَلۡعَبُواْ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي يُوعَدُونَ ﴾
[الزُّخرُف: 83]
﴿فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون﴾ [الزُّخرُف: 83]
Abdul Raheem Mohammad Moulana variki vagdanam ceyabadina a dinanni varu darsince varaku, varini vari vadopavadalalo mariyu vari kridalalo munigi undani |
Abdul Raheem Mohammad Moulana vāriki vāgdānaṁ cēyabaḍina ā dinānni vāru darśin̄cē varaku, vārini vāri vādōpavādālalō mariyu vāri krīḍalalō munigi uṇḍanī |
Muhammad Aziz Ur Rehman కాబట్టి నువ్వు వాళ్ళను వాళ్ళ వాగుడులోనే, ఆటపాటల్లోనే పడి ఉండనివ్వు. తుదకు వాళ్లకు వాగ్దానం చేయబడుతున్న రోజు వారికి ఎదురవుతుంది |