×

మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన 43:85 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:85) ayat 85 in Telugu

43:85 Surah Az-Zukhruf ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 85 - الزُّخرُف - Page - Juz 25

﴿وَتَبَارَكَ ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا وَعِندَهُۥ عِلۡمُ ٱلسَّاعَةِ وَإِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[الزُّخرُف: 85]

మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు; మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది; మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: وتبارك الذي له ملك السموات والأرض وما بينهما وعنده علم الساعة وإليه, باللغة التيلجو

﴿وتبارك الذي له ملك السموات والأرض وما بينهما وعنده علم الساعة وإليه﴾ [الزُّخرُف: 85]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalalonu mariyu bhumilonu mariyu a rendinti madhyanu unna samastaniki samrajyadhikari ayina ayana (allah) subhadayakudu; mariyu antima ghadiya jnanam kevalam ayanake undi; mariyu ayana vaipunake miranta maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālalōnu mariyu bhūmilōnu mariyu ā reṇḍiṇṭi madhyanu unna samastānikī sāmrājyādhikāri ayina āyana (allāh) śubhadāyakuḍu; mariyu antima ghaḍiya jñānaṁ kēvalaṁ āyanakē undi; mariyu āyana vaipunakē mīrantā maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఆయన గొప్ప శుభకరుడు. భూమ్యాకాశాల్లోనూ, వాటి మధ్య నున్న సమస్త వస్తువుల మీదనూ ఆధిపత్యం ఆయనదే. ప్రళయ ఘడియ గురించిన జ్ఞానం కూడా ఆయన వద్దనే ఉంది. మీరంతా (ఆఖరికి) ఆయన వద్దకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek