Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 86 - الزُّخرُف - Page - Juz 25
﴿وَلَا يَمۡلِكُ ٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِ ٱلشَّفَٰعَةَ إِلَّا مَن شَهِدَ بِٱلۡحَقِّ وَهُمۡ يَعۡلَمُونَ ﴾
[الزُّخرُف: 86]
﴿ولا يملك الذين يدعون من دونه الشفاعة إلا من شهد بالحق وهم﴾ [الزُّخرُف: 86]
Abdul Raheem Mohammad Moulana mariyu varu ayananu vadali, evarinaite prarthistunnaro, variki sipharasu cese adhikaram ledu. Kevalam satyaniki saksyamiccevaru mariyu (allah okkade! Ani) telisi unnavaru tappa |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru āyananu vadali, evarinaitē prārthistunnārō, vāriki siphārasu cēsē adhikāraṁ lēdu. Kēvalaṁ satyāniki sākṣyamiccēvāru mariyu (allāh okkaḍē! Ani) telisi unnavāru tappa |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌ను వదలి వీళ్లు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి, సిఫారసుకు సంబంధించిన ఏ అధికారమూ లేదు. కాని సత్యం గురించి సాక్ష్యమిచ్చి, దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం (సిఫారసుకు యోగ్యులు) |