×

మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని 43:87 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:87) ayat 87 in Telugu

43:87 Surah Az-Zukhruf ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 87 - الزُّخرُف - Page - Juz 25

﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُۖ فَأَنَّىٰ يُؤۡفَكُونَ ﴾
[الزُّخرُف: 87]

మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)

❮ Previous Next ❯

ترجمة: ولئن سألتهم من خلقهم ليقولن الله فأنى يؤفكون, باللغة التيلجو

﴿ولئن سألتهم من خلقهم ليقولن الله فأنى يؤفكون﴾ [الزُّخرُف: 87]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu: "Mim'malni evaru srstincaru?" Ani varito adiginappudu, varu niscayanga: "Allah!" Ani antaru. Ayite varu enduku mosagimpa badutunnaru (satyam nundi maralimpabadutunnaru)
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu: "Mim'malni evaru sr̥ṣṭin̄cāru?" Ani vāritō aḍiginappuḍu, vāru niścayaṅgā: "Allāh!" Ani aṇṭāru. Ayitē vāru enduku mōsagimpa baḍutunnāru (satyaṁ nuṇḍi maralimpabaḍutunnāru)
Muhammad Aziz Ur Rehman
“మిమ్మల్ని పుట్టించినదెవర”ని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్‌” అని వారు తప్పకుండా అంటారు. మరలాంటప్పుడు వారు ఎటు తిరిగిపోతున్నారు(ట)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek