×

మరియు ఓ నా ప్రభూ! నిశ్చయంగా, ఈ ప్రజలు విశ్వసించరు!" అని పలికే (ప్రవక్త యొక్క) 43:88 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:88) ayat 88 in Telugu

43:88 Surah Az-Zukhruf ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 88 - الزُّخرُف - Page - Juz 25

﴿وَقِيلِهِۦ يَٰرَبِّ إِنَّ هَٰٓؤُلَآءِ قَوۡمٞ لَّا يُؤۡمِنُونَ ﴾
[الزُّخرُف: 88]

మరియు ఓ నా ప్రభూ! నిశ్చయంగా, ఈ ప్రజలు విశ్వసించరు!" అని పలికే (ప్రవక్త యొక్క) మాట (అల్లాహ్ కు బాగా తెలుసు)

❮ Previous Next ❯

ترجمة: وقيله يارب إن هؤلاء قوم لا يؤمنون, باللغة التيلجو

﴿وقيله يارب إن هؤلاء قوم لا يؤمنون﴾ [الزُّخرُف: 88]

Abdul Raheem Mohammad Moulana
mariyu o na prabhu! Niscayanga, i prajalu visvasincaru!" Ani palike (pravakta yokka) mata (allah ku baga telusu)
Abdul Raheem Mohammad Moulana
mariyu ō nā prabhū! Niścayaṅgā, ī prajalu viśvasin̄caru!" Ani palikē (pravakta yokka) māṭa (allāh ku bāgā telusu)
Muhammad Aziz Ur Rehman
“ఓ నా ప్రభూ! వీళ్లు మాత్రం విశ్వసించే జనులు కారు” అన్న తన ప్రవక్త పలుకు గురించి కూడా ఆయనకు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek