Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 89 - الزُّخرُف - Page - Juz 25
﴿فَٱصۡفَحۡ عَنۡهُمۡ وَقُلۡ سَلَٰمٞۚ فَسَوۡفَ يَعۡلَمُونَ ﴾
[الزُّخرُف: 89]
﴿فاصفح عنهم وقل سلام فسوف يعلمون﴾ [الزُّخرُف: 89]
Abdul Raheem Mohammad Moulana kavuna nivu (o muham'mad!) Varini upeksincu. Mariyu ila anu: "Miku salam!" Munmundu varu telusukuntaru |
Abdul Raheem Mohammad Moulana kāvuna nīvu (ō muham'mad!) Vārini upēkṣin̄cu. Mariyu ilā anu: "Mīku salāṁ!" Munmundu vāru telusukuṇṭāru |
Muhammad Aziz Ur Rehman కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారి నుంచి ముఖం త్రిప్పుకో. “(నాయనలారా!) మీకో సలాం!” అని చెప్పు. త్వరలో వారికే తెలిసివస్తుంది |