×

మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు 44:17 Telugu translation

Quran infoTeluguSurah Ad-Dukhan ⮕ (44:17) ayat 17 in Telugu

44:17 Surah Ad-Dukhan ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 17 - الدُّخان - Page - Juz 25

﴿۞ وَلَقَدۡ فَتَنَّا قَبۡلَهُمۡ قَوۡمَ فِرۡعَوۡنَ وَجَآءَهُمۡ رَسُولٞ كَرِيمٌ ﴾
[الدُّخان: 17]

మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: ولقد فتنا قبلهم قوم فرعون وجاءهم رسول كريم, باللغة التيلجو

﴿ولقد فتنا قبلهم قوم فرعون وجاءهم رسول كريم﴾ [الدُّخان: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, variki purvam memu phir'aun jati varini pariksaku guri cesamu. Mariyu vari vaddaku gauravaniyudaina pravakta vacci unnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, vāriki pūrvaṁ mēmu phir'aun jāti vārini parīkṣaku guri cēśāmu. Mariyu vāri vaddaku gauravanīyuḍaina pravakta vacci unnāḍu
Muhammad Aziz Ur Rehman
వీరికి పూర్వం ఫిరౌన్‌ జాతి వారిని (కూడా) మేము పరీక్షించాము. వాళ్ల దగ్గరకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek