Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 10 - الجاثِية - Page - Juz 25
﴿مِّن وَرَآئِهِمۡ جَهَنَّمُۖ وَلَا يُغۡنِي عَنۡهُم مَّا كَسَبُواْ شَيۡـٔٗا وَلَا مَا ٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ أَوۡلِيَآءَۖ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٌ ﴾
[الجاثِية: 10]
﴿من ورائهم جهنم ولا يغني عنهم ما كسبوا شيئا ولا ما اتخذوا﴾ [الجاثِية: 10]
Abdul Raheem Mohammad Moulana vari mundu narakamuntundi. Mariyu vari sampadana variki e matram panikiradu mariyu allah nu vadali varu sanraksakuluga cesukunnavaru kuda variki e vidhanganu upayogapadaru. Mariyu variki ghoramaina siksa untundi |
Abdul Raheem Mohammad Moulana vāri mundu narakamuṇṭundi. Mariyu vāri sampādana vāriki ē mātraṁ panikirādu mariyu allāh nu vadali vāru sanrakṣakulugā cēsukunnavāru kūḍā vāriki ē vidhaṅgānū upayōgapaḍaru. Mariyu vāriki ghōramaina śikṣa uṇṭundi |
Muhammad Aziz Ur Rehman వారికి ముందు నరకం ఉన్నది. వారు సంపాదించుకున్నదేదీ వారికెలాంటి ప్రయోజనం చేకూర్చదు. అల్లాహ్‌ను వదలి వారు ఆశ్రయించిన సంరక్షకులు కూడా వారికి పనికి రారు. వారికోసం చాలా ఘోరమైన యాతన (సిద్ధంగా) ఉంది |