×

మరియు మా సూచన (ఆయాత్) లకు సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు, వాటిని గురించి ఎగతాళి 45:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:9) ayat 9 in Telugu

45:9 Surah Al-Jathiyah ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 9 - الجاثِية - Page - Juz 25

﴿وَإِذَا عَلِمَ مِنۡ ءَايَٰتِنَا شَيۡـًٔا ٱتَّخَذَهَا هُزُوًاۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٞ مُّهِينٞ ﴾
[الجاثِية: 9]

మరియు మా సూచన (ఆయాత్) లకు సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు, వాటిని గురించి ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష ఉంది

❮ Previous Next ❯

ترجمة: وإذا علم من آياتنا شيئا اتخذها هزوا أولئك لهم عذاب مهين, باللغة التيلجو

﴿وإذا علم من آياتنا شيئا اتخذها هزوا أولئك لهم عذاب مهين﴾ [الجاثِية: 9]

Abdul Raheem Mohammad Moulana
mariyu ma sucana (ayat) laku sambandhincina visayam ataniki telisinappudu, vatini gurinci egatali cestadu. Atuvanti varandariki avamanakaramaina siksa undi
Abdul Raheem Mohammad Moulana
mariyu mā sūcana (āyāt) laku sambandhin̄cina viṣayaṁ ataniki telisinappuḍu, vāṭini gurin̄ci egatāḷi cēstāḍu. Aṭuvaṇṭi vārandarikī avamānakaramaina śikṣa undi
Muhammad Aziz Ur Rehman
మా వాక్యాలలోని ఏదైనా విషయం అతనికి తెలిసినప్పుడు, దాన్ని ఎగతాళి చేస్తాడు. అవమానకరమైన శిక్ష ఉన్నది ఇలాంటి వారికోసమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek