×

ఇది (ఈ ఖుర్ఆన్) మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో, 45:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:11) ayat 11 in Telugu

45:11 Surah Al-Jathiyah ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 11 - الجاثِية - Page - Juz 25

﴿هَٰذَا هُدٗىۖ وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ رَبِّهِمۡ لَهُمۡ عَذَابٞ مِّن رِّجۡزٍ أَلِيمٌ ﴾
[الجاثِية: 11]

ఇది (ఈ ఖుర్ఆన్) మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో, వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంది

❮ Previous Next ❯

ترجمة: هذا هدى والذين كفروا بآيات ربهم لهم عذاب من رجز أليم, باللغة التيلجو

﴿هذا هدى والذين كفروا بآيات ربهم لهم عذاب من رجز أليم﴾ [الجاثِية: 11]

Abdul Raheem Mohammad Moulana
idi (i khur'an) margadarsakatvam. Mariyu evaraite tama prabhuvu sucanalanu (ayat lanu) tiraskaristaro, variki adhamamaina, badhakaramaina siksa undi
Abdul Raheem Mohammad Moulana
idi (ī khur'ān) mārgadarśakatvaṁ. Mariyu evaraitē tama prabhuvu sūcanalanu (āyāt lanu) tiraskaristārō, vāriki adhamamaina, bādhākaramaina śikṣa undi
Muhammad Aziz Ur Rehman
ఇదే (అసలు సిసలు) మార్గదర్శిని. మరెవరయితే తమ ప్రభువు సూచనలను త్రోసిపుచ్చారో వారికొరకు అత్యంత బాధాకరమైన – వణుకుపుట్టించే – శిక్ష ఉన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek