×

అల్లాహ్! ఆయనే, సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు; దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు 45:12 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:12) ayat 12 in Telugu

45:12 Surah Al-Jathiyah ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 12 - الجاثِية - Page - Juz 25

﴿۞ ٱللَّهُ ٱلَّذِي سَخَّرَ لَكُمُ ٱلۡبَحۡرَ لِتَجۡرِيَ ٱلۡفُلۡكُ فِيهِ بِأَمۡرِهِۦ وَلِتَبۡتَغُواْ مِن فَضۡلِهِۦ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[الجاثِية: 12]

అల్లాహ్! ఆయనే, సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు; దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని

❮ Previous Next ❯

ترجمة: الله الذي سخر لكم البحر لتجري الفلك فيه بأمره ولتبتغوا من فضله, باللغة التيلجو

﴿الله الذي سخر لكم البحر لتجري الفلك فيه بأمره ولتبتغوا من فضله﴾ [الجاثِية: 12]

Abdul Raheem Mohammad Moulana
Allah! Ayane, samudranni miku upayuktanga cesadu; danilo tana ajnato odalu payanincataniki mariyu miru ayana anugrahanni anvesincataniki mariyu bahusa miru krtajnulavutarani
Abdul Raheem Mohammad Moulana
Allāh! Āyanē, samudrānni mīku upayuktaṅgā cēśāḍu; dānilō tana ājñatō ōḍalu payanin̄caṭāniki mariyu mīru āyana anugrahānni anvēṣin̄caṭāniki mariyu bahuśā mīru kr̥tajñulavutārani
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే మీ కోసం సముద్రాన్ని వశపరిచాడు – ఆయన ఆజ్ఞతో అందులో ఓడలు నడవటానికి, మరి మీరు ఆయన కృపను (ఉపాధిని) అన్వేషించటానికి, ఇంకా – మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek