×

మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తాన్ని, తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా, 45:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:13) ayat 13 in Telugu

45:13 Surah Al-Jathiyah ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 13 - الجاثِية - Page - Juz 25

﴿وَسَخَّرَ لَكُم مَّا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا مِّنۡهُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[الجاثِية: 13]

మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తాన్ని, తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: وسخر لكم ما في السموات وما في الأرض جميعا منه إن في, باللغة التيلجو

﴿وسخر لكم ما في السموات وما في الأرض جميعا منه إن في﴾ [الجاثِية: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana akasalalo mariyu bhumilonunna samastanni, tana anugrahanto miku upayuktanga cesadu. Niscayanga, indulo alocince variki enno sucanalu (ayat) unnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana ākāśālalō mariyu bhūmilōnunna samastānni, tana anugrahantō mīku upayuktaṅgā cēśāḍu. Niścayaṅgā, indulō ālōcin̄cē vāriki ennō sūcanalu (āyāt) unnāyi
Muhammad Aziz Ur Rehman
ఇంకా భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నింటినీ ఆయన – తన తరఫున – మీ సేవలో ఉండేటట్లుగా చేశాడు. నిశ్చయంగా యోచన చేసేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek