Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 14 - الجاثِية - Page - Juz 25
﴿قُل لِّلَّذِينَ ءَامَنُواْ يَغۡفِرُواْ لِلَّذِينَ لَا يَرۡجُونَ أَيَّامَ ٱللَّهِ لِيَجۡزِيَ قَوۡمَۢا بِمَا كَانُواْ يَكۡسِبُونَ ﴾
[الجاثِية: 14]
﴿قل للذين آمنوا يغفروا للذين لا يرجون أيام الله ليجزي قوما بما﴾ [الجاثِية: 14]
Abdul Raheem Mohammad Moulana (o pravakta!) Visvasincina varito: "Oka jati variki tama karmalaku tagina pratiphalamicce allah dinalu vastayani nam'manivarini ksamincandi." Ani ceppu |
Abdul Raheem Mohammad Moulana (ō pravaktā!) Viśvasin̄cina vāritō: "Oka jāti vāriki tama karmalaku tagina pratiphalamiccē allāh dinālu vastāyani nam'manivārini kṣamin̄caṇḍi." Ani ceppu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) అల్లాహ్ ఒక వర్గం వారికి, వారు చేసుకున్న దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి కదా; అందుకే అల్లాహ్ తరఫున గడ్డు దినాలు రావని నిక్షేపంగా ఉన్నవారిని క్షమించి వదలి పెట్టమని నువ్వు విశ్వాసులకు చెప్పు |