Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 15 - الجاثِية - Page - Juz 25
﴿مَنۡ عَمِلَ صَٰلِحٗا فَلِنَفۡسِهِۦۖ وَمَنۡ أَسَآءَ فَعَلَيۡهَاۖ ثُمَّ إِلَىٰ رَبِّكُمۡ تُرۡجَعُونَ ﴾
[الجاثِية: 15]
﴿من عمل صالحا فلنفسه ومن أساء فعليها ثم إلى ربكم ترجعون﴾ [الجاثِية: 15]
Abdul Raheem Mohammad Moulana satkaryam cesevadu tana meluke cestadu. Mariyu duskaryam cesevadu dani (phalitanni) anubhavistadu. Civaraku miranta mi prabhuvu vaipunake maralimpa badataru |
Abdul Raheem Mohammad Moulana satkāryaṁ cēsēvāḍu tana mēlukē cēstāḍu. Mariyu duṣkāryaṁ cēsēvāḍu dāni (phalitānni) anubhavistāḍu. Civaraku mīrantā mī prabhuvu vaipunakē maralimpa baḍatāru |
Muhammad Aziz Ur Rehman ఎవడయినా సత్కార్యం చేస్తే తన స్వయం కొరకే చేసుకుంటాడు. మరెవడయినా దుష్కార్యానికి ఒడిగడితే దాని పాపఫలం స్వయంగా అతని మీదే పడుతుంది. తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకే మరలించబడతారు |