×

మరియు వాస్తవంగా, మేము ఇస్రాయీల్ సంతతి వారికి గ్రంథాన్ని (తౌరాత్ ను), వివేకాన్ని మరియు ప్రవక్త 45:16 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:16) ayat 16 in Telugu

45:16 Surah Al-Jathiyah ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 16 - الجاثِية - Page - Juz 25

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱلۡكِتَٰبَ وَٱلۡحُكۡمَ وَٱلنُّبُوَّةَ وَرَزَقۡنَٰهُم مِّنَ ٱلطَّيِّبَٰتِ وَفَضَّلۡنَٰهُمۡ عَلَى ٱلۡعَٰلَمِينَ ﴾
[الجاثِية: 16]

మరియు వాస్తవంగా, మేము ఇస్రాయీల్ సంతతి వారికి గ్రంథాన్ని (తౌరాత్ ను), వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము మరియు వారిని (వారి కాలపు) ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا بني إسرائيل الكتاب والحكم والنبوة ورزقناهم من الطيبات وفضلناهم على, باللغة التيلجو

﴿ولقد آتينا بني إسرائيل الكتاب والحكم والنبوة ورزقناهم من الطيبات وفضلناهم على﴾ [الجاثِية: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, memu israyil santati variki granthanni (taurat nu), vivekanni mariyu pravakta padavulanu prasadinci unnamu mariyu variki manci jivanopadhini prasadinci unnamu mariyu varini (vari kalapu) prajalapai pratyekanga adarinci unnamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, mēmu isrāyīl santati vāriki granthānni (taurāt nu), vivēkānni mariyu pravakta padavulanu prasādin̄ci unnāmu mariyu vāriki man̄ci jīvanōpādhini prasādin̄ci unnāmu mariyu vārini (vāri kālapu) prajalapai pratyēkaṅgā ādarin̄ci unnāmu
Muhammad Aziz Ur Rehman
మరి మేము ఇస్రాయీలు సంతతి వారికి గ్రంథాన్నీ, రాజ్యాధికారాన్ని, ప్రవక్తా పదవిని ప్రసాదించాము. ఇంకా మేము వారికి పవిత్రమైన ఆహారాన్ని (మంచి మంచి వస్తువులను) వొసగాము. అంతేకాదు, లోకవాసులపై వారికి ఆధిక్యతను కూడా అనుగ్రహించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek