Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 21 - الجاثِية - Page - Juz 25
﴿أَمۡ حَسِبَ ٱلَّذِينَ ٱجۡتَرَحُواْ ٱلسَّيِّـَٔاتِ أَن نَّجۡعَلَهُمۡ كَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ سَوَآءٗ مَّحۡيَاهُمۡ وَمَمَاتُهُمۡۚ سَآءَ مَا يَحۡكُمُونَ ﴾
[الجاثِية: 21]
﴿أم حسب الذين اجترحوا السيئات أن نجعلهم كالذين آمنوا وعملوا الصالحات سواء﴾ [الجاثِية: 21]
Abdul Raheem Mohammad Moulana duskaryalaku palpadina varu, vari ihaloka jivitanlonu mariyu vari marananantara jivitanlonu - varini mariyu visvasinci satkaryalu cese varini - memu oke vidhanga pariganistamani bhavistunnara emiti? Vari nirnayalu enta ceddavi |
Abdul Raheem Mohammad Moulana duṣkāryālaku pālpaḍina vāru, vāri ihalōka jīvitanlōnū mariyu vāri maraṇānantara jīvitanlōnū - vārinī mariyu viśvasin̄ci satkāryālu cēsē vārinī - mēmu okē vidhaṅgā parigaṇistāmani bhāvistunnārā ēmiṭi? Vāri nirṇayālu enta ceḍḍavi |
Muhammad Aziz Ur Rehman పాపిష్టి పనులు చేసినవారు, తమనూ, విశ్వసించి మంచి పనులు చేసే వారినీ మేము సమానంగా చేస్తామనీ, వారిరువురి జీవన్మరణాలు ఒకే విధంగా ఉండేలా చేస్తామనీ అనుకుంటున్నారా? వాళ్ళ తీర్పు చాలా ఘోరమైనది |