×

మరియు అల్లాహ్ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు 45:22 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:22) ayat 22 in Telugu

45:22 Surah Al-Jathiyah ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 22 - الجاثِية - Page - Juz 25

﴿وَخَلَقَ ٱللَّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّ وَلِتُجۡزَىٰ كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[الجاثِية: 22]

మరియు అల్లాహ్ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫల మివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు

❮ Previous Next ❯

ترجمة: وخلق الله السموات والأرض بالحق ولتجزى كل نفس بما كسبت وهم لا, باللغة التيلجو

﴿وخلق الله السموات والأرض بالحق ولتجزى كل نفس بما كسبت وهم لا﴾ [الجاثِية: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah akasalanu mariyu bhumini satyanto srstincadu mariyu prati vyaktiki tana karmalaku tagina pratiphala mivvataniki mariyu variki elanti an'yayam jarugadu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh ākāśālanū mariyu bhūminī satyantō sr̥ṣṭin̄cāḍu mariyu prati vyaktiki tana karmalaku tagina pratiphala mivvaṭāniki mariyu vāriki elāṇṭi an'yāyaṁ jarugadu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలను అల్లాహ్‌ ఎంతో సమతూకంతో సృష్టించాడు – ప్రతి ప్రాణికీ తాను సంపాదించుకున్నదాని సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వబడటానికి! వారికెలాంటి అన్యాయం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek