×

తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్న వానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ, 45:23 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:23) ayat 23 in Telugu

45:23 Surah Al-Jathiyah ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 23 - الجاثِية - Page - Juz 25

﴿أَفَرَءَيۡتَ مَنِ ٱتَّخَذَ إِلَٰهَهُۥ هَوَىٰهُ وَأَضَلَّهُ ٱللَّهُ عَلَىٰ عِلۡمٖ وَخَتَمَ عَلَىٰ سَمۡعِهِۦ وَقَلۡبِهِۦ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِۦ غِشَٰوَةٗ فَمَن يَهۡدِيهِ مِنۢ بَعۡدِ ٱللَّهِۚ أَفَلَا تَذَكَّرُونَ ﴾
[الجاثِية: 23]

తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్న వానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ, అల్లాహ్! అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు మరియు అతని కళ్ళ మీద తెరవేశాడు; ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసే వాడెవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా

❮ Previous Next ❯

ترجمة: أفرأيت من اتخذ إلهه هواه وأضله الله على علم وختم على سمعه, باللغة التيلجو

﴿أفرأيت من اتخذ إلهه هواه وأضله الله على علم وختم على سمعه﴾ [الجاثِية: 23]

Abdul Raheem Mohammad Moulana
tana manovanchalanu tana daivanga cesukunna vanini nivu cusava? Mariyu atadu jnanavantudu ayinappatiki, allah! Atanini margabhrastatvanlo vadiladu mariyu atani cevula mida mariyu atani hrdayam mida mudra vesadu mariyu atani kalla mida teravesadu; ika allah tappa ataniki margadarsakatvam cese vadevadunnadu? Idi miru grahincalera
Abdul Raheem Mohammad Moulana
tana manōvān̄chalanu tana daivaṅgā cēsukunna vānini nīvu cūśāvā? Mariyu ataḍu jñānavantuḍu ayinappaṭikī, allāh! Atanini mārgabhraṣṭatvanlō vadilāḍu mariyu atani cevula mīda mariyu atani hr̥dayaṁ mīda mudra vēśāḍu mariyu atani kaḷḷa mīda teravēśāḍu; ika allāh tappa ataniki mārgadarśakatvaṁ cēsē vāḍevaḍunnāḍu? Idi mīru grahin̄calērā
Muhammad Aziz Ur Rehman
తన మనోవాంఛను ఆరాధ్యదైవంగా చేసుకున్న వాడ్ని నువ్వు చూశావా? అంతా తెలిసినప్పటికీ – అల్లాహ్‌ అతన్ని అపమార్గానికి లోను చేశాడు. అతని చెవులకూ, అతని హృదయానికి సీలు వేశాడు. అతని కళ్లపై కూడా తెరను వేసేశాడు. ఇప్పుడలాంటి వ్యక్తిని – అల్లాహ్‌ తర్వాత – సన్మార్గానికి తెచ్చే వాడెవడుంటాడు? ఏమిటి, ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek