Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 24 - الجاثِية - Page - Juz 25
﴿وَقَالُواْ مَا هِيَ إِلَّا حَيَاتُنَا ٱلدُّنۡيَا نَمُوتُ وَنَحۡيَا وَمَا يُهۡلِكُنَآ إِلَّا ٱلدَّهۡرُۚ وَمَا لَهُم بِذَٰلِكَ مِنۡ عِلۡمٍۖ إِنۡ هُمۡ إِلَّا يَظُنُّونَ ﴾
[الجاثِية: 24]
﴿وقالوا ما هي إلا حياتنا الدنيا نموت ونحيا وما يهلكنا إلا الدهر﴾ [الجاثِية: 24]
Abdul Raheem Mohammad Moulana mariyu varila antaru: "Ma (jivitam) kevalam i prapancika jivitam matrame! Memu maranincedi mariyu jivincedi ikkade mariyu mam'malni nasimpajesedi i kalacakram matrame!" Mariyu vastavaniki, danini gurinci variki elanti jnanam ledu. Varu kevalam uhaganale cestunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vārilā aṇṭāru: "Mā (jīvitaṁ) kēvalaṁ ī prāpan̄cika jīvitaṁ mātramē! Mēmu maraṇin̄cēdi mariyu jīvin̄cēdi ikkaḍē mariyu mam'malni naśimpajēsēdi ī kālacakraṁ mātramē!" Mariyu vāstavāniki, dānini gurin̄ci vāriki elāṇṭi jñānaṁ lēdu. Vāru kēvalaṁ ūhāgānālē cēstunnāru |
Muhammad Aziz Ur Rehman “మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితమే. మేము చస్తున్నాము, బ్రతుకుతున్నాము. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు” అని వారంటారు. (నిజానికి) వారికి దీని గురించి బొత్తిగా తెలియదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు |