×

మరియు ఆకాశాల మరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు ఆ 45:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:27) ayat 27 in Telugu

45:27 Surah Al-Jathiyah ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 27 - الجاثِية - Page - Juz 25

﴿وَلِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَيَوۡمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوۡمَئِذٖ يَخۡسَرُ ٱلۡمُبۡطِلُونَ ﴾
[الجاثِية: 27]

మరియు ఆకాశాల మరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు ఆ ఘడియ ఆసన్నమైననాడు, ఆ దినమున అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు

❮ Previous Next ❯

ترجمة: ولله ملك السموات والأرض ويوم تقوم الساعة يومئذ يخسر المبطلون, باللغة التيلجو

﴿ولله ملك السموات والأرض ويوم تقوم الساعة يومئذ يخسر المبطلون﴾ [الجاثِية: 27]

Abdul Raheem Mohammad Moulana
Mariyu akasala mariyu bhumi yokka samrajyadhipatyam kevalam allah ke cendinadi. Mariyu a ghadiya asannamainanadu, a dinamuna asatyavadulu nastaniki guri avutaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu ākāśāla mariyu bhūmi yokka sāmrājyādhipatyaṁ kēvalaṁ allāh kē cendinadi. Mariyu ā ghaḍiya āsannamainanāḍu, ā dinamuna asatyavādulu naṣṭāniki guri avutāru
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌కే చెందుతుంది. ఏ రోజున ప్రళయ ఘడియ నెలకొంటుందో ఆనాడు అసత్యవాదులు తీవ్రంగా నష్టపోతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek