Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 26 - الجاثِية - Page - Juz 25
﴿قُلِ ٱللَّهُ يُحۡيِيكُمۡ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يَجۡمَعُكُمۡ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ لَا رَيۡبَ فِيهِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[الجاثِية: 26]
﴿قل الله يحييكم ثم يميتكم ثم يجمعكم إلى يوم القيامة لا ريب﴾ [الجاثِية: 26]
Abdul Raheem Mohammad Moulana varilo ila anu: "Allah ye miku jivitamiccevadu taruvata maranimpa jesevadu, a pidapa punarut'thana dinamuna samavesa paricevadunu! Indulo elanti sandeham ledu. Ayina cala mandi janulaku idi teliyadu |
Abdul Raheem Mohammad Moulana vārilō ilā anu: "Allāh yē mīku jīvitamiccēvāḍu taruvāta maraṇimpa jēsēvāḍu, ā pidapa punarut'thāna dinamuna samāvēśa paricēvāḍūnu! Indulō elāṇṭi sandēhaṁ lēdu. Ayinā cālā mandi janulaku idi teliyadu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “అల్లాహ్‌యే మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. మరి ఆయనే మిమ్మల్ని చంపుతున్నాడు. తరువాత ఆయనే మిమ్మల్ని ప్రళయదినాన సమీకరిస్తాడు. ఇందులో సందేహానికి తావేలేదు.” కాని చాలామంది తెలుసుకోరు |