Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 31 - الجاثِية - Page - Juz 25
﴿وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوٓاْ أَفَلَمۡ تَكُنۡ ءَايَٰتِي تُتۡلَىٰ عَلَيۡكُمۡ فَٱسۡتَكۡبَرۡتُمۡ وَكُنتُمۡ قَوۡمٗا مُّجۡرِمِينَ ﴾
[الجاثِية: 31]
﴿وأما الذين كفروا أفلم تكن آياتي تتلى عليكم فاستكبرتم وكنتم قوما مجرمين﴾ [الجاثِية: 31]
Abdul Raheem Mohammad Moulana mariyu satyanni tiraskarincina varito (ila anabadutundi): "Miku ma sucanalu vinipincabadaleda? Kani miru durahankaranlo padi poyaru mariyu aparadhulai poyaru |
Abdul Raheem Mohammad Moulana mariyu satyānni tiraskarin̄cina vāritō (ilā anabaḍutundi): "Mīku mā sūcanalu vinipin̄cabaḍalēdā? Kāni mīru durahaṅkāranlō paḍi pōyāru mariyu aparādhulai pōyāru |
Muhammad Aziz Ur Rehman కాని ఎవరయితే తిరస్కరిస్తారో (వారితో నేనిలా అంటాను), “ఏమిటి నా వాక్యాలు మీకు చదివి వినిపించబడలేదా? అయినా మీరు పొగరును ప్రదర్శించారు. అసలు మీరు (ముందు నుంచే) అపరాధ జనులు.” |