×

మరియు: "నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు." 45:32 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:32) ayat 32 in Telugu

45:32 Surah Al-Jathiyah ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 32 - الجاثِية - Page - Juz 25

﴿وَإِذَا قِيلَ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ وَٱلسَّاعَةُ لَا رَيۡبَ فِيهَا قُلۡتُم مَّا نَدۡرِي مَا ٱلسَّاعَةُ إِن نَّظُنُّ إِلَّا ظَنّٗا وَمَا نَحۡنُ بِمُسۡتَيۡقِنِينَ ﴾
[الجاثِية: 32]

మరియు: "నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు." అని అన్నప్పుడు మీరన్నారు: "ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు. అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము. మేము దానిని ఏ మాత్రం నమ్మే వారము కాము

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل إن وعد الله حق والساعة لا ريب فيها قلتم ما, باللغة التيلجو

﴿وإذا قيل إن وعد الله حق والساعة لا ريب فيها قلتم ما﴾ [الجاثِية: 32]

Abdul Raheem Mohammad Moulana
mariyu: "Niscayanga, allah vagdanam satyam mariyu antima ghadiyanu gurinci elanti sandeham ledu." Ani annappudu mirannaru: "A antima ghadiya emito maku teliyadu. Adi kevalam oka uhaganam tappa maremi kadani memu bhavistunnamu. Memu danini e matram nam'me varamu kamu
Abdul Raheem Mohammad Moulana
mariyu: "Niścayaṅgā, allāh vāgdānaṁ satyaṁ mariyu antima ghaḍiyanu gurin̄ci elāṇṭi sandēhaṁ lēdu." Ani annappuḍu mīrannāru: "Ā antima ghaḍiya ēmiṭō māku teliyadu. Adi kēvalaṁ oka ūhāgānaṁ tappa marēmī kādani mēmu bhāvistunnāmu. Mēmu dānini ē mātraṁ nam'mē vāramu kāmu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందనీ, ప్రళయం సంభవించటంలో సందేహమే లేదని చెప్పబడినప్పుడల్లా, ‘ప్రళయం అంటే ఏమిటో మాకు తెలీదు. కాకపోతే దానికి సంబంధించి ఏదో ఊహా మాత్రంగా ఆలోచన వస్తూ ఉంటుంది. అంతేగాని మేము దాన్ని నమ్మబోము’ అని మీరు అనేవారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek