Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 8 - الجاثِية - Page - Juz 25
﴿يَسۡمَعُ ءَايَٰتِ ٱللَّهِ تُتۡلَىٰ عَلَيۡهِ ثُمَّ يُصِرُّ مُسۡتَكۡبِرٗا كَأَن لَّمۡ يَسۡمَعۡهَاۖ فَبَشِّرۡهُ بِعَذَابٍ أَلِيمٖ ﴾
[الجاثِية: 8]
﴿يسمع آيات الله تتلى عليه ثم يصر مستكبرا كأن لم يسمعها فبشره﴾ [الجاثِية: 8]
Abdul Raheem Mohammad Moulana atadu tana mundu pathincabade allah sucanalanu (ayat lanu) vintunnadu a taruvata murkhapu pattuto durahankaranto vatini vinanatlu vyavaharistunnadu. Kavuna ataniki badhakaramaina siksa padanunnadane vartanu vinipincu |
Abdul Raheem Mohammad Moulana ataḍu tana mundu paṭhin̄cabaḍē allāh sūcanalanu (āyāt lanu) viṇṭunnāḍu ā taruvāta mūrkhapu paṭṭutō durahaṅkārantō vāṭini vinanaṭlu vyavaharistunnāḍu. Kāvuna ataniki bādhākaramaina śikṣa paḍanunnadanē vārtanu vinipin̄cu |
Muhammad Aziz Ur Rehman వాడెలాంటివాడంటే, తన ముందు అల్లాహ్ వాక్యాలను చదివి వినిపించినప్పుడు, వాటిని విని, ఆ తర్వాత అసలు వాటిని విననే లేదన్నట్లుగా అహంకారంతో మొండికేస్తాడు. కనుక అలాంటి వారికి బాధాకరమైన శిక్షపడుతుందన్న వార్తను వినిపించు |