×

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకూ మరియు మీకూ 46:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:9) ayat 9 in Telugu

46:9 Surah Al-Ahqaf ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 9 - الأحقَاف - Page - Juz 26

﴿قُلۡ مَا كُنتُ بِدۡعٗا مِّنَ ٱلرُّسُلِ وَمَآ أَدۡرِي مَا يُفۡعَلُ بِي وَلَا بِكُمۡۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّ وَمَآ أَنَا۠ إِلَّا نَذِيرٞ مُّبِينٞ ﴾
[الأحقَاف: 9]

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకూ మరియు మీకూ ఏమి కానున్నదో నాకు తెలియదు. నేను అనుసరించేది, నాపై అవతరింపజేయ బడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: قل ما كنت بدعا من الرسل وما أدري ما يفعل بي ولا, باللغة التيلجو

﴿قل ما كنت بدعا من الرسل وما أدري ما يفعل بي ولا﴾ [الأحقَاف: 9]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Varito ila anu: "Nenu mottamodati pravaktanemi kanu. Naku mariyu miku emi kanunnado naku teliyadu. Nenu anusarincedi, napai avatarimpajeya badina divyajnanam (vahi) matrame. Mariyu nenu kevalam spastanga heccarika cesevadanu matrame
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vāritō ilā anu: "Nēnu moṭṭamodaṭi pravaktanēmī kānu. Nākū mariyu mīkū ēmi kānunnadō nāku teliyadu. Nēnu anusarin̄cēdi, nāpai avatarimpajēya baḍina divyajñānaṁ (vahī) mātramē. Mariyu nēnu kēvalaṁ spaṣṭaṅgā heccarika cēsēvāḍanu mātramē
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు : “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (రేపు) నా పట్లా, మీ పట్లా జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలీదు. నా వద్దకు పంపబడిన సందేశాన్ని (వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek