Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 10 - الأحقَاف - Page - Juz 26
﴿قُلۡ أَرَءَيۡتُمۡ إِن كَانَ مِنۡ عِندِ ٱللَّهِ وَكَفَرۡتُم بِهِۦ وَشَهِدَ شَاهِدٞ مِّنۢ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ عَلَىٰ مِثۡلِهِۦ فَـَٔامَنَ وَٱسۡتَكۡبَرۡتُمۡۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[الأحقَاف: 10]
﴿قل أرأيتم إن كان من عند الله وكفرتم به وشهد شاهد من﴾ [الأحقَاف: 10]
Abdul Raheem Mohammad Moulana varilo ila anu: "Idi (i khur'an) okavela allah taraphu nundi vacci undi, miru dinini tiraskaristu undinatlayite (mi gati emavutundo) miru alocincara? Israyil santatiki cendina oka saksi idi (i khur'an) dani (taurat) lanti granthamenani, saksyam iccadu mariyu visvasincadu kuda. Kani miremo ahambhavaniki guri ayyaru. Niscayanga, allah durmargulaku margadarsakatvam ceyadu |
Abdul Raheem Mohammad Moulana vārilō ilā anu: "Idi (ī khur'ān) okavēḷa allāh taraphu nuṇḍi vacci uṇḍi, mīru dīnini tiraskaristū uṇḍinaṭlayitē (mī gati ēmavutundō) mīru ālōcin̄carā? Isrāyīl santatiki cendina oka sākṣi idi (ī khur'ān) dāni (taurāt) lāṇṭi granthamēnani, sākṣyaṁ iccāḍu mariyu viśvasin̄cāḍu kūḍā. Kāni mīrēmō ahambhāvāniki guri ayyāru. Niścayaṅgā, allāh durmārgulaku mārgadarśakatvaṁ cēyaḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చూడండి! ఒకవేళ ఇది (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుంచే వచ్చి ఉండి, మీరు దాన్ని తిరస్కరించినట్లయితే ఇస్రాయీలు సంతతికి చెందిన ఒక సాక్షి ఇలాంటి (ఒక గ్రంథానికి) సాక్ష్యాన్ని కూడా ఇచ్చి, అతను విశ్వసించి ఉండగా మీరు మాత్రం అహంకారం ప్రదర్శిస్తే (మీ గతేమవుతుందో ఆలోచించారా?) నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.” |