×

ఏమీ? తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన మార్గం మీద ఉన్నవాడు, తమ దుష్కార్యాలను 47:14 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:14) ayat 14 in Telugu

47:14 Surah Muhammad ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 14 - مُحمد - Page - Juz 26

﴿أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٖ مِّن رَّبِّهِۦ كَمَن زُيِّنَ لَهُۥ سُوٓءُ عَمَلِهِۦ وَٱتَّبَعُوٓاْ أَهۡوَآءَهُم ﴾
[مُحمد: 14]

ఏమీ? తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన మార్గం మీద ఉన్నవాడు, తమ దుష్కార్యాలను మనోహరమైనవిగా భావించి, తమ మనోవాంఛలను అనుసరించే వారితో సమానుడు కాగలడా

❮ Previous Next ❯

ترجمة: أفمن كان على بينة من ربه كمن زين له سوء عمله واتبعوا, باللغة التيلجو

﴿أفمن كان على بينة من ربه كمن زين له سوء عمله واتبعوا﴾ [مُحمد: 14]

Abdul Raheem Mohammad Moulana
emi? Tana prabhuvu taraphu nundi vaccina spastamaina margam mida unnavadu, tama duskaryalanu manoharamainaviga bhavinci, tama manovanchalanu anusarince varito samanudu kagalada
Abdul Raheem Mohammad Moulana
ēmī? Tana prabhuvu taraphu nuṇḍi vaccina spaṣṭamaina mārgaṁ mīda unnavāḍu, tama duṣkāryālanu manōharamainavigā bhāvin̄ci, tama manōvān̄chalanu anusarin̄cē vāritō samānuḍu kāgalaḍā
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, తన ప్రభువు తరఫున స్పష్టమైన పద్ధతిపై ఉన్న వ్యక్తి, తన దుష్కార్యాలు అందమైనవిగా అనిపించేలా చేయబడి, తన మనోవాంఛల వెనుక పరుగెత్తే వాని మాదిరిగా కాగలడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek