Quran with Telugu translation - Surah Muhammad ayat 18 - مُحمد - Page - Juz 26
﴿فَهَلۡ يَنظُرُونَ إِلَّا ٱلسَّاعَةَ أَن تَأۡتِيَهُم بَغۡتَةٗۖ فَقَدۡ جَآءَ أَشۡرَاطُهَاۚ فَأَنَّىٰ لَهُمۡ إِذَا جَآءَتۡهُمۡ ذِكۡرَىٰهُمۡ ﴾
[مُحمد: 18]
﴿فهل ينظرون إلا الساعة أن تأتيهم بغتة فقد جاء أشراطها فأنى لهم﴾ [مُحمد: 18]
Abdul Raheem Mohammad Moulana emi? Ippudu varu antima ghadiya akasmattuga ravalani eduru custunnara? Vastavaniki, dani cihnalu kuda vaccesayi. Adi vaccipadite, ika variki hitopadesam svikarince avakasam ekkada untundi |
Abdul Raheem Mohammad Moulana ēmī? Ippuḍu vāru antima ghaḍiya akasmāttugā rāvālani eduru cūstunnārā? Vāstavāniki, dāni cihnālu kūḍā vaccēśāyi. Adi vaccipaḍitē, ika vāriki hitōpadēśaṁ svīkarin̄cē avakāśaṁ ekkaḍa uṇṭundi |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. మరి ఆ ఘడియ గనక వచ్చిపడితే హితబోధను గ్రహించే అవకాశం వారికి ఎక్కడ ఉంటుందనీ |