×

కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున 47:19 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:19) ayat 19 in Telugu

47:19 Surah Muhammad ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 19 - مُحمد - Page - Juz 26

﴿فَٱعۡلَمۡ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ وَٱسۡتَغۡفِرۡ لِذَنۢبِكَ وَلِلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِۗ وَٱللَّهُ يَعۡلَمُ مُتَقَلَّبَكُمۡ وَمَثۡوَىٰكُمۡ ﴾
[مُحمد: 19]

కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణ వేడుకో! మరియు అల్లాహ్ కు మీ కార్యకలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: فاعلم أنه لا إله إلا الله واستغفر لذنبك وللمؤمنين والمؤمنات والله يعلم, باللغة التيلجو

﴿فاعلم أنه لا إله إلا الله واستغفر لذنبك وللمؤمنين والمؤمنات والله يعلم﴾ [مُحمد: 19]

Abdul Raheem Mohammad Moulana
kavuna (o muham'mad!) Telusuko! Niscayanga, allah tappa maroka aradhya devudu ledu. Kavuna ni papalaku mariyu visvasa strila koraku mariyu visvasa purusula koraku kuda ksamapana veduko! Mariyu allah ku mi karyakalapalu mariyu mi (antima) nivasam kuda telusu
Abdul Raheem Mohammad Moulana
kāvuna (ō muham'mad!) Telusukō! Niścayaṅgā, allāh tappa maroka ārādhya dēvuḍu lēḍu. Kāvuna nī pāpālaku mariyu viśvāsa strīla koraku mariyu viśvāsa puruṣula koraku kūḍā kṣamāpaṇa vēḍukō! Mariyu allāh ku mī kāryakalāpālu mariyu mī (antima) nivāsaṁ kūḍā telusu
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీలందరి (మన్నింపు) కోసం కూడా వేడుకుంటూ ఉండు. మీ రాకపోకలను గురించి, మీ విశ్రాంతి స్థలాల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek