×

అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ 47:27 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:27) ayat 27 in Telugu

47:27 Surah Muhammad ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 27 - مُحمد - Page - Juz 26

﴿فَكَيۡفَ إِذَا تَوَفَّتۡهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ يَضۡرِبُونَ وُجُوهَهُمۡ وَأَدۡبَٰرَهُمۡ ﴾
[مُحمد: 27]

అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకు వెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: فكيف إذا توفتهم الملائكة يضربون وجوههم وأدبارهم, باللغة التيلجو

﴿فكيف إذا توفتهم الملائكة يضربون وجوههم وأدبارهم﴾ [مُحمد: 27]

Abdul Raheem Mohammad Moulana
ayite devadutalu vari atmalanu vasaparacukoni, vari mukhala mida mariyu vipula mida kodutu varini tisuku velletappudu vari paristhiti ela untundi
Abdul Raheem Mohammad Moulana
ayitē dēvadūtalu vāri ātmalanu vaśaparacukoni, vāri mukhāla mīda mariyu vīpula mīda koḍutū vārini tīsuku veḷḷēṭappuḍu vāri paristhiti elā uṇṭundi
Muhammad Aziz Ur Rehman
మరి దైవదూతలు వారి ఆత్మలను స్వాధీనం చేసుకుంటూ (ఎడాపెడా) వారి చెంపలపై, వారి పిరుదులపై వాయిస్తూ ఉన్నప్పుడు వారి గతేమవుతుందీ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek