Quran with Telugu translation - Surah Muhammad ayat 28 - مُحمد - Page - Juz 26
﴿ذَٰلِكَ بِأَنَّهُمُ ٱتَّبَعُواْ مَآ أَسۡخَطَ ٱللَّهَ وَكَرِهُواْ رِضۡوَٰنَهُۥ فَأَحۡبَطَ أَعۡمَٰلَهُمۡ ﴾
[مُحمد: 28]
﴿ذلك بأنهم اتبعوا ما أسخط الله وكرهوا رضوانه فأحبط أعمالهم﴾ [مُحمد: 28]
Abdul Raheem Mohammad Moulana idi vastavaniki, varu allah ku agraham kaligince vidhananni anusarinci nanduku mariyu ayana sam'matince marganni asahyincukunnanduku! Kavuna ayana vari karmalanu vrtha cesadu |
Abdul Raheem Mohammad Moulana idi vāstavāniki, vāru allāh ku āgrahaṁ kaligin̄cē vidhānānni anusarin̄ci nanduku mariyu āyana sam'matin̄cē mārgānni asahyin̄cukunnanduku! Kāvuna āyana vāri karmalanu vr̥thā cēśāḍu |
Muhammad Aziz Ur Rehman వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్‌ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్ వారి కర్మలను వృధా గావించాడు |