×

నిశ్చయంగా, మార్గదర్శకత్వం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా, సత్యాన్ని తిరస్కరించి, ప్రజలను అల్లాహ్ మార్గం నుండి 47:32 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:32) ayat 32 in Telugu

47:32 Surah Muhammad ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 32 - مُحمد - Page - Juz 26

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ وَشَآقُّواْ ٱلرَّسُولَ مِنۢ بَعۡدِ مَا تَبَيَّنَ لَهُمُ ٱلۡهُدَىٰ لَن يَضُرُّواْ ٱللَّهَ شَيۡـٔٗا وَسَيُحۡبِطُ أَعۡمَٰلَهُمۡ ﴾
[مُحمد: 32]

నిశ్చయంగా, మార్గదర్శకత్వం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా, సత్యాన్ని తిరస్కరించి, ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తూ, ప్రవక్తతో విరోధం కలిగి వున్నవారు, అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేరు. కాని ఆయన వారి కర్మలను నిష్ఫలం చేయగలడు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا وصدوا عن سبيل الله وشاقوا الرسول من بعد ما, باللغة التيلجو

﴿إن الذين كفروا وصدوا عن سبيل الله وشاقوا الرسول من بعد ما﴾ [مُحمد: 32]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, margadarsakatvam spastanga telisina tarvata kuda, satyanni tiraskarinci, prajalanu allah margam nundi nirodhistu, pravaktato virodham kaligi vunnavaru, allah ku e matram nastam kaligincaleru. Kani ayana vari karmalanu nisphalam ceyagaladu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mārgadarśakatvaṁ spaṣṭaṅgā telisina tarvāta kūḍā, satyānni tiraskarin̄ci, prajalanu allāh mārgaṁ nuṇḍi nirōdhistū, pravaktatō virōdhaṁ kaligi vunnavāru, allāh ku ē mātraṁ naṣṭaṁ kaligin̄calēru. Kāni āyana vāri karmalanu niṣphalaṁ cēyagalaḍu
Muhammad Aziz Ur Rehman
తమకు సన్మార్గం స్పష్టమైన తరువాత కూడా తిరస్కార వైఖరిని అవలంబించి, అల్లాహ్‌ మార్గం నుంచి జనులను ఆపుతూ, దైవప్రవక్తకు విరోధులైన వారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌కు నష్టం కలిగించలేరు. త్వరలోనే అల్లాహ్‌ వారి ఆచరణలను వృధా చేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek