×

మరియు నిశ్చయంగా, మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచే వరకు మేము మిమ్మల్ని 47:31 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:31) ayat 31 in Telugu

47:31 Surah Muhammad ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 31 - مُحمد - Page - Juz 26

﴿وَلَنَبۡلُوَنَّكُمۡ حَتَّىٰ نَعۡلَمَ ٱلۡمُجَٰهِدِينَ مِنكُمۡ وَٱلصَّٰبِرِينَ وَنَبۡلُوَاْ أَخۡبَارَكُمۡ ﴾
[مُحمد: 31]

మరియు నిశ్చయంగా, మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచే వరకు మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము. మరియు మేము మీ ప్రతిజ్ఞావచనాలను కూడా పరీక్షిస్తాము

❮ Previous Next ❯

ترجمة: ولنبلونكم حتى نعلم المجاهدين منكم والصابرين ونبلوا أخباركم, باللغة التيلجو

﴿ولنبلونكم حتى نعلم المجاهدين منكم والصابرين ونبلوا أخباركم﴾ [مُحمد: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, milo dharmayud'dham cesevarevaro mariyu sahanam vahincevarevaro! Cuce varaku memu mim'malni tappaka pariksistamu. Mariyu memu mi pratijnavacanalanu kuda pariksistamu
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, mīlō dharmayud'dhaṁ cēsēvārevarō mariyu sahanaṁ vahin̄cēvārevarō! Cūcē varaku mēmu mim'malni tappaka parīkṣistāmu. Mariyu mēmu mī pratijñāvacanālanu kūḍā parīkṣistāmu
Muhammad Aziz Ur Rehman
మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో, సహనమూర్తులెవరో నిగ్గుతేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము. మీ స్థితిగతులను కూడా పరికిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek