×

నిశ్చయంగా, సత్యాన్ని తిరస్కరిస్తూ ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తూ వుండి, సత్యతిరస్కారులుగానే మరణించిన వారిని 47:34 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:34) ayat 34 in Telugu

47:34 Surah Muhammad ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 34 - مُحمد - Page - Juz 26

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ ثُمَّ مَاتُواْ وَهُمۡ كُفَّارٞ فَلَن يَغۡفِرَ ٱللَّهُ لَهُمۡ ﴾
[مُحمد: 34]

నిశ్చయంగా, సత్యాన్ని తిరస్కరిస్తూ ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తూ వుండి, సత్యతిరస్కారులుగానే మరణించిన వారిని అల్లాహ్ ఎంత మాత్రం క్షమించడు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا وصدوا عن سبيل الله ثم ماتوا وهم كفار فلن, باللغة التيلجو

﴿إن الذين كفروا وصدوا عن سبيل الله ثم ماتوا وهم كفار فلن﴾ [مُحمد: 34]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, satyanni tiraskaristu prajalanu allah margam nundi nirodhistu vundi, satyatiraskarulugane maranincina varini allah enta matram ksamincadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, satyānni tiraskaristū prajalanu allāh mārgaṁ nuṇḍi nirōdhistū vuṇḍi, satyatiraskārulugānē maraṇin̄cina vārini allāh enta mātraṁ kṣamin̄caḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా -ఎవరయితే తిరస్కార వైఖరిని అవలంబించారో, అల్లాహ్‌ మార్గం నుంచి ఇతరులను అడ్డుకున్నారో, ఆపై అవిశ్వాస స్థితిలోనే మరణించారో వారిని అల్లాహ్‌ ఎంతమాత్రం క్షమించడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek