×

కావున మీరు (ధర్మయుద్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధి కొరకు అడగకండి మరియు మీరే ప్రాబల్యం 47:35 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:35) ayat 35 in Telugu

47:35 Surah Muhammad ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 35 - مُحمد - Page - Juz 26

﴿فَلَا تَهِنُواْ وَتَدۡعُوٓاْ إِلَى ٱلسَّلۡمِ وَأَنتُمُ ٱلۡأَعۡلَوۡنَ وَٱللَّهُ مَعَكُمۡ وَلَن يَتِرَكُمۡ أَعۡمَٰلَكُمۡ ﴾
[مُحمد: 35]

కావున మీరు (ధర్మయుద్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధి కొరకు అడగకండి మరియు మీరే ప్రాబల్యం వహిస్తారు. మరియు అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు మరియు ఆయన మీ కర్మలను వృథా కానివ్వడు

❮ Previous Next ❯

ترجمة: فلا تهنوا وتدعوا إلى السلم وأنتم الأعلون والله معكم ولن يتركم أعمالكم, باللغة التيلجو

﴿فلا تهنوا وتدعوا إلى السلم وأنتم الأعلون والله معكم ولن يتركم أعمالكم﴾ [مُحمد: 35]

Abdul Raheem Mohammad Moulana
kavuna miru (dharmayud'dhanlo) dhairyanni vidakandi mariyu sandhi koraku adagakandi mariyu mire prabalyam vahistaru. Mariyu allah miku toduga unnadu mariyu ayana mi karmalanu vrtha kanivvadu
Abdul Raheem Mohammad Moulana
kāvuna mīru (dharmayud'dhanlō) dhairyānni vīḍakaṇḍi mariyu sandhi koraku aḍagakaṇḍi mariyu mīrē prābalyaṁ vahistāru. Mariyu allāh mīku tōḍugā unnāḍu mariyu āyana mī karmalanu vr̥thā kānivvaḍu
Muhammad Aziz Ur Rehman
కాబట్టి మీరు ధైర్యం కోల్పోయి సంధి కోసం వారిని పిలవకండి. నిజానికి మీదే పైచేయి అవుతుంది. అల్లాహ్‌ మీకు అండగా ఉన్నాడు. ఆయన మీ కర్మలను వృధా చేయటమనేది జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek