×

నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి 47:36 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:36) ayat 36 in Telugu

47:36 Surah Muhammad ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 36 - مُحمد - Page - Juz 26

﴿إِنَّمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا لَعِبٞ وَلَهۡوٞۚ وَإِن تُؤۡمِنُواْ وَتَتَّقُواْ يُؤۡتِكُمۡ أُجُورَكُمۡ وَلَا يَسۡـَٔلۡكُمۡ أَمۡوَٰلَكُمۡ ﴾
[مُحمد: 36]

నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్ని కూడా అడగడు

❮ Previous Next ❯

ترجمة: إنما الحياة الدنيا لعب ولهو وإن تؤمنوا وتتقوا يؤتكم أجوركم ولا يسألكم, باللغة التيلجو

﴿إنما الحياة الدنيا لعب ولهو وإن تؤمنوا وتتقوا يؤتكم أجوركم ولا يسألكم﴾ [مُحمد: 36]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, i prapancika jivitam oka ata mariyu kalaksepam matrame. Okavela miru visvasinci daivabhiti kaligi unnatlayite, ayana miku mi pratiphalam istadu. Mariyu mi nundi dhananni kuda adagadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, ī prāpan̄cika jīvitaṁ oka āṭa mariyu kālakṣēpaṁ mātramē. Okavēḷa mīru viśvasin̄ci daivabhīti kaligi unnaṭlayitē, āyana mīku mī pratiphalaṁ istāḍu. Mariyu mī nuṇḍi dhanānni kūḍā aḍagaḍu
Muhammad Aziz Ur Rehman
నిజానికి ఈ ప్రాపంచిక జీవితం ఓ ఆట, కాలక్షేపం మాత్రమే. మీరు గనక విశ్వసించి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్‌ మీ పుణ్యఫలం మీకిస్తాడు. ఆయన మీ నుండి మీ సొమ్ముల్ని అడగడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek