×

వెనుక ఉండి పోయిన ఎడారి వాసులతో (బద్దూలతో) ఇలా అను: "ఇక మీద చాలా కఠినంగా 48:16 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:16) ayat 16 in Telugu

48:16 Surah Al-Fath ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 16 - الفَتح - Page - Juz 26

﴿قُل لِّلۡمُخَلَّفِينَ مِنَ ٱلۡأَعۡرَابِ سَتُدۡعَوۡنَ إِلَىٰ قَوۡمٍ أُوْلِي بَأۡسٖ شَدِيدٖ تُقَٰتِلُونَهُمۡ أَوۡ يُسۡلِمُونَۖ فَإِن تُطِيعُواْ يُؤۡتِكُمُ ٱللَّهُ أَجۡرًا حَسَنٗاۖ وَإِن تَتَوَلَّوۡاْ كَمَا تَوَلَّيۡتُم مِّن قَبۡلُ يُعَذِّبۡكُمۡ عَذَابًا أَلِيمٗا ﴾
[الفَتح: 16]

వెనుక ఉండి పోయిన ఎడారి వాసులతో (బద్దూలతో) ఇలా అను: "ఇక మీద చాలా కఠినంగా పోరాడే వారికి విరుద్ధంగా (యుద్ధం చేసేందుకు)" మీరు పిలువబడతారు. అప్పుడు (మీరు చనిపోయే వరకూ) వారితో యుద్ధం చేయవలసిన ఉంటుంది లేదా వారు లొంగి పోయే వరకు. ఒకవేళ మీరు ఆజ్ఞాపాలన చేస్తే, అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు ఇంతకు ముందు మరలి పోయినట్లు, మరలిపోతే ఆయన మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధించగలడు

❮ Previous Next ❯

ترجمة: قل للمخلفين من الأعراب ستدعون إلى قوم أولي بأس شديد تقاتلونهم أو, باللغة التيلجو

﴿قل للمخلفين من الأعراب ستدعون إلى قوم أولي بأس شديد تقاتلونهم أو﴾ [الفَتح: 16]

Abdul Raheem Mohammad Moulana
Venuka undi poyina edari vasulato (baddulato) ila anu: "Ika mida cala kathinanga porade variki virud'dhanga (yud'dham cesenduku)" miru piluvabadataru. Appudu (miru canipoye varaku) varito yud'dham ceyavalasina untundi leda varu longi poye varaku. Okavela miru ajnapalana ceste, allah miku manci pratiphalam istadu. Okavela miru intaku mundu marali poyinatlu, maralipote ayana miku atyanta badhakaramaina siksa vidhincagaladu
Abdul Raheem Mohammad Moulana
Venuka uṇḍi pōyina eḍāri vāsulatō (baddūlatō) ilā anu: "Ika mīda cālā kaṭhinaṅgā pōrāḍē vāriki virud'dhaṅgā (yud'dhaṁ cēsēnduku)" mīru piluvabaḍatāru. Appuḍu (mīru canipōyē varakū) vāritō yud'dhaṁ cēyavalasina uṇṭundi lēdā vāru loṅgi pōyē varaku. Okavēḷa mīru ājñāpālana cēstē, allāh mīku man̄ci pratiphalaṁ istāḍu. Okavēḷa mīru intaku mundu marali pōyinaṭlu, maralipōtē āyana mīku atyanta bādhākaramaina śikṣa vidhin̄cagalaḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం!) పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారితో ఇలా అను: “త్వరలోనే మీకు, తీవ్రంగా పోరాడే ఒక జాతితో తలపడేందుకు పిలుపు వస్తుంది. మీరు వారితో యుద్ధం చేయవలసి వస్తుంది. లేదా వారంతట వారే ఆత్మసమర్పణ చేసుకుంటారు. (ఆ సమయంలో) మీరు గనక విధేయత చూపితే అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు లోగడ విముఖత చూపినట్లే విముఖులైతే ఆయన మిమ్మల్ని బాధాకరమైన శిక్షకు లోను చేస్తాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek