×

ఇంకా ఇతర (విజయాలు) కూడా! వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి, అల్లాహ్ వాటిని ఆవరించి ఉన్నాడు. 48:21 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:21) ayat 21 in Telugu

48:21 Surah Al-Fath ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 21 - الفَتح - Page - Juz 26

﴿وَأُخۡرَىٰ لَمۡ تَقۡدِرُواْ عَلَيۡهَا قَدۡ أَحَاطَ ٱللَّهُ بِهَاۚ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٗا ﴾
[الفَتح: 21]

ఇంకా ఇతర (విజయాలు) కూడా! వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి, అల్లాహ్ వాటిని ఆవరించి ఉన్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: وأخرى لم تقدروا عليها قد أحاط الله بها وكان الله على كل, باللغة التيلجو

﴿وأخرى لم تقدروا عليها قد أحاط الله بها وكان الله على كل﴾ [الفَتح: 21]

Abdul Raheem Mohammad Moulana
inka itara (vijayalu) kuda! Vatini mirinka sadhincaledu. Vastavaniki, allah vatini avarinci unnadu. Mariyu allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
iṅkā itara (vijayālu) kūḍā! Vāṭini mīriṅkā sādhin̄calēdu. Vāstavāniki, allāh vāṭini āvarin̄ci unnāḍu. Mariyu allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
ఇంకా – మీరింతవరకూ మీ అదుపులో తీసుకోలేకపోయిన మరికొన్ని విజయాలను కూడా వొసగాడు. అల్లాహ్ వాటిని పరివేష్టించి ఉన్నాడు. అల్లాహ్ ప్రతి దానిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek