Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 105 - المَائدة - Page - Juz 7
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ عَلَيۡكُمۡ أَنفُسَكُمۡۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا ٱهۡتَدَيۡتُمۡۚ إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[المَائدة: 105]
﴿ياأيها الذين آمنوا عليكم أنفسكم لا يضركم من ضل إذا اهتديتم إلى﴾ [المَائدة: 105]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Mi svayaniki miru badhyata vahincandi. Miru sanmarganlo unte, margabhrastulaina varu miku elanti hani ceyaleru. Miranta allah vaipunake marali povalasi vundi. Appudu ayana mirememi cestu unde varo miku teliyajestadu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mī svayāniki mīru bādhyata vahin̄caṇḍi. Mīru sanmārganlō uṇṭē, mārgabhraṣṭulaina vāru mīku elāṇṭi hāni cēyalēru. Mīrantā allāh vaipunakē marali pōvalasi vundi. Appuḍu āyana mīrēmēmi cēstū uṇḍē vārō mīku teliyajēstāḍu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వసించినవారలారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించజాలరు. మీరంతా అల్లాహ్ వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు చేసిన కర్మలన్నింటినీ మీకు తెలుపుతాడు |