Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 22 - المَائدة - Page - Juz 6
﴿قَالُواْ يَٰمُوسَىٰٓ إِنَّ فِيهَا قَوۡمٗا جَبَّارِينَ وَإِنَّا لَن نَّدۡخُلَهَا حَتَّىٰ يَخۡرُجُواْ مِنۡهَا فَإِن يَخۡرُجُواْ مِنۡهَا فَإِنَّا دَٰخِلُونَ ﴾
[المَائدة: 22]
﴿قالوا ياموسى إن فيها قوما جبارين وإنا لن ندخلها حتى يخرجوا منها﴾ [المَائدة: 22]
Abdul Raheem Mohammad Moulana (appudu) varannaru: "O musa! Niscayanga, andulo balisthulaina prajalu (amalekiyulu) unnaru. Mariyu varu akkadi nundi velliponanta varaku, memu andulo e matramu pravesincamu; okavela varu vellipote memu tappaka pravesistamu |
Abdul Raheem Mohammad Moulana (appuḍu) vārannāru: "Ō mūsā! Niścayaṅgā, andulō baliṣṭhulaina prajalu (amālēkīyulu) unnāru. Mariyu vāru akkaḍi nuṇḍi veḷḷipōnanta varaku, mēmu andulō ē mātramū pravēśin̄camu; okavēḷa vāru veḷḷipōtē mēmu tappaka pravēśistāmu |
Muhammad Aziz Ur Rehman దానికి వారు ఇలా బదులిచ్చారు : “మూసా! అక్కడ మహాబలవంతులు ఉన్నారు. వారక్కణ్ణుంచి వెళ్ళిపోనంత వరకూ మేము అందులో ప్రవేశించేది లేదు. ఒకవేళ వారు వెళ్ళిపోతే మాత్రం, మేము తప్పకుండా అందులోకి ప్రవేశిస్తాము.” |